నోటిమాటల్లేని ప్రసంగం!


ఆస్కార్‌ అవార్డ్‌ అందుకున్న నటీనటులకు తమ స్పందన తెలిపే అవకాశం లభిస్తుంటుంది. 1975లో ‘వన్‌ ప్లూ ఓవర్‌ ది కుకూస్‌ నెస్ట్‌’ అనే చిత్రంలో తన నటనకు ఉత్తమనటిగా ఆస్కార్‌ అందుకున్న నటీమణి లూయీ ఫ్లెచర్‌. ఆమె, తన ప్రతిస్పందన ప్రసంగంలో అక్షరం మాట్లాడకుండా, అంతా సైన్‌ లాంగ్వేజ్‌లో ప్రసంగించారనేది విశేషం. అంటే, ఆమెకు మాటలు రావని కాదు, ప్రేక్షకులలో కూర్చున్న తన తలిదండ్రులు ఇద్దరూ మాటలు వినలేని బధిరులు కావడంతో, వారికి అర్ధమయ్యేలా ఆమె తన ప్రసంగాన్ని సైన్‌ లాంగ్వేజ్‌లో చేశారు. తల్లీతండ్రులపట్ల అదీ ఆమెకున్న అసాధారణ గౌరవం!

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com