ఘనత వెనుక రహస్యం


మనసుపెట్టి కృషి చేస్తే సాధించలేనిది లేదని కురానీ రుజువు చేశారు. జపనీస్‌ గాయని మై కురానీ పేరు ఇప్పుడు గిన్నెస్‌ రికార్డుల పుస్తకంలోకి చేరింది. 2000వ సంవత్సరంలో ఆమె ‘డిటెక్టివ్‌ కానన్‌’ అనే జపనీస్‌ యానిమేషన్‌ చిత్రానికి తొలిసారిగా ‘సీక్రెట్‌ ఆఫ్‌ మై హార్ట్‌’ అనే థీమ్‌ సాంగ్‌ పాడారు. అప్పటి నుంచి ఆమె ఏకంగా ఆ యానిమేషన్‌ సిరీస్‌లోని 21 చిత్రాలకు థీమ్‌ సాంగ్‌లను పాడారు. సంగీతాన్ని ప్రేమించడమే తన ‘సీక్రెట్‌ ఆఫ్‌ మై హార్ట్‌’ అంటూ ఆ గిన్నెస్‌ రికార్డు ఘనత సాధించడానికి కారణం కూడా ఆమే చెప్తున్నారు!

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com