మ్యాంగో బేక్డ్ యోగర్డ్
మ్యాంగో బేక్డ్ యోగర్డ్
కావల్సినవి: తాజా క్రీం - కప్పు, వెన్నలేని పాలు- పావులీటరు, పెరుగు - పావులీటరు, మామిడిపండు గుజ్జు - పావుకప్పు.
తయారీ: ఈ పదార్థాలన్నీ గిన్నెలో తీసుకుని అన్నింటినీ బాగా కలిపి బేకింగ్డిష్లోకి తీసుకోవాలి. దీన్ని ముందుగా 150 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడిచేసిన ఓవెన్లో పది నిమిషాలు బేక్ చేసుకోవాలి. తరవాత ఇవతలకు తీసి ఫ్రిజ్లో ఉంచి, చల్లగా తినాలి.

Movie Reviews
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు