సిట్‌ ఆఫీసు దగ్గర పటిష్ట భద్రత


ఐటీ గ్రిడ్‌ కేసు విచారణలో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ బ‌ృందం దర్యాప్తు వేగం పెంచింది. సిట్‌ కార్యాలయం దగ్గర గట్టి భద్రతను ఏర్పాటు చేసింది. నిన్న ఐటీ గ్రిడ్‌ ఆఫీసులో 13 గంటల పాటు సిట్‌ సోదాలు చేసింది. పలు కీలక డాక్యుమెంట్లు, హార్డ్‌డిస్క్‌లు సీజ్‌ చేసి సిట్‌ ఆఫీసుకు తరలించింది. ప్రధాన నిందితుడు, ఐటీ గ్రిడ్‌ ఎండీ అశోక్‌ కోసం సిట్ బృందం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ఆయన ఎక్కడున్నది సమాచారం లభించిందని, ఏ క్షణాన్నైనా అరెస్టు చేస్తామని ప్రత్యేక దర్యాప్తు బృందం పేర్కొంది.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com