వారం వారం ఉపాధి బిల్లులు చెల్లించాలి ఆంధ్ర ప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్


జై ఆంధ్ర టీవీ ప్రతినిధి ధనుంజయ్:
కర్నూలు జిల్లా ఆదోని ప్రజలు ఎర్రటి ఎండను లెక్కచేయకుండా ఉపాధి హామీ పనులు చేస్తున్నారని ఐతే వారికి పని ప్రదేశాల్లో కనీస సౌకర్యాలు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆదోని మండల కార్యదర్శి D.రామాంజనేయులు ప్రభుత్వాన్ని కి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పని చేసే ప్రదేశాలలో O R ప్యాకెట్లు ప్రతిరోజు పంపిణీ చేయాలని చేసిన పనులకు వారం రోజుల్లో బిల్లులు ఇవ్వడంలో ఎందుకు జాప్యం జరుగుతోందని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకోపోగా మాకు తెలియదని ఏమైనా ఉంటే పై అధికారులను అడిగి తెలుసుకుని చెపుతామని సమాదానం దాటివేస్తున్నారని అలాగేప్రస్తుతం కరోనా కలకలం జరుగుతున్న తరుణంలో కూలీలఅందరూ కలిసి పని చేస్తున్నారని వారికి వ్యాధి నిరోధక మందులు పంపిణీ చేయాలని ,ముందస్తు చర్యలో బాగంగా కూలీలకు మస్కులు కూడా పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు.అదేవిధంగా ప్రథమ చికిత్స నిమిత్తం మందులు ప్రథమ చికిత్స పెట్టెలు వెంటనే పంపిణీ చేయాలని కోరడమైనది .ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు రంగన్న కర్ణ ,గోపాల్ ,లక్ష్మణ్ బాలరాజు,మహిళలు ఉపాధి కూలీలు పాల్గొన్నారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com