అనపర్తిలో యూట్యూబ్ చానెల్స్ ప్రతినిధుల దాడి


అనపర్తిలో దారుణం చోటుచేసుకుంది.. మీడియా ముసుగులో వ్యాపారిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన వ్యాపారవేత్త.. ఇక వివరాల్లోకి వెళ్తే తూ.గో జిల్లా అనపర్తిలో కొంత మంది యూట్యూబ్ మీడియా ప్రతినిధులు ఆదివారం రెచ్చిపోయి తేతలి పవన్ కుమార్ రెడ్డి అనే వ్యాపారవేత్త పై కత్తి తో దాడి చేయగా తీవ్రంగా గాయపడ్డారు. అక్కడే ఉన్న స్థానికులు పవన్ కుమార్ రెడ్డి ని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.. ఈ ఘటనపై అనపర్తి ఎస్సై అలీఖాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు .. ప్రాధమిక సమాచారం మేరకు ఈ ఘటనలో నలుగురు యూట్యూబ్ మీడియా ప్రతినిధులు పాల్గొన్నట్లు తేతలి పవన్ కుమార్ రెడ్డి తెలిపారు

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com