సేవ శక్తి అధ్యక్షురాలు ally కరగాని వరలక్ష్మి కు అంతర్జాతీయ పురస్కారం ..


కాకినాడ : కరోనా విజృభిస్తున్న సమయంలో ఎందరో ఉత్సహ వంతులు తమ తమ రంగాల ద్వారా ప్రజలకు సహాయం చేస్తూ చైతన్యం చేస్తున్నారు . ఇలాంటి వారిని గుర్తించి ప్రోత్సహించడమే మా సంస్థ లక్ష్యం అంటూ విశ్వ గురువు వరల్డ్ రికార్డు సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ సత్యవోలు రాంబాబు అన్నారు . యాదవ సంఘ మహిళా అధ్యక్షురాలుగా పనిచేస్తూ సేవే తన మార్గంగా , సేవే తన లక్ష్యంగా కష్టం అంటే ఎంతో కొంత తనకు చేతనైన సేవ చేస్తూ పలు గ్రామాల్లో పేద ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణి చేసారు . కరగాని వరలక్ష్మి కు అంతర్జాతీయ పురస్కారం రావడం పట్ల పలువురు అధికారులు అభినందనలు తెలిపారు ..

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com