కరకుదురు గ్రామ సర్పంచ్ గా ఉండ్రు చంద్రకళ సత్యనారాయణ


జై ఆంధ్ర టీవీ ప్రతినిధి:
తూర్పుగోదావరి జిల్లా పెదపూడి మండలం కరకుదురు గ్రామ సర్పంచ్ గా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉండ్రు సత్యనారాయణ సతీమణి చంద్రకళ సమీప ప్రత్యర్థి పై 1200 ఓట్లతో ఘన విజయం సాధించారు. పెదపూడి మండలం లోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన గ్రామంగా కరకుదురు నిలిచింది.
అనంతరం గెలుపొందిన ఉండ్రుచంద్రకళసత్యనారాయణ దంపతులు మీడియాతో మాట్లాడుతూ ప్రజలు తమకు అందించిన ఈ అఖండ మెజారిటీ రుణపడి ఉంటామని అలాగే నిరంతరం తాము కరకుదురు గ్రామ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.
గెలుపొందినన సత్యనారాయణ చంద్రకళ దంపతులను అనపర్తి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్య నారాయణ రెడ్డి , అన్నవరం దేవస్థానం సభ్యులు మోకా సూరిబాబు,పార్టీ సీనియర్ నాయకులు సబెళ్ల కృష్ణారెడ్డి , కరకుదురు మాజీ సర్పంచ్ రాంబాబు, కరకుదురు vsn యూత్ తదితరులు అభినందించారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com