కాకినాడ మెరైన్ పోలీస్ స్టేషన్ సిఐ గా బాధ్యతలు చేపట్టిన సుమంత్


తూ.గో జిల్లా లో గత 12 సంవత్సరాలుగా ఎన్నో పోలీస్ స్టేషన్స్ లో తన కర్తవ్యాన్ని , బాధ్యతని నిర్వర్తిస్తూ , ఎన్నో కేసులను ఎంతో సమయస్ఫూర్తిగా పరిష్కరించి ,సమాజ పరిరక్షణ కోసం పోరాడే వ్యక్తిగా ఉంటూ ప్రస్తుతం సామర్లకోట ఎస్.ఐ గా పనిచేస్తూ ఇటీవల సర్కిల్ ఇన్స్పెక్టర్ గా పదన్నోతి పొందిన V.L.V.Kసుమంత్ మంగళవారం కాకినాడ వాకలపూడి మెరైన్ పోలీస్ స్టేషన్ సి.ఐ గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం C.I సుమంత్ మీడియాతో మాట్లాడుతూ సముద్ర మార్గం గా ఎటువంటి అక్రమాలు పాల్పడిన ఉపేక్షించేది లేదని. తన పరిధిలో ఎటువంటి అక్రమాలకు తావులేదని, ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు జరిగిన వాటి పై చట్టరీత్య చర్యలు చేపడతానని తెలిపారు.ఈ సందర్భంగా ఆయనకు జై ఆంధ్ర టీవీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు స్టేషన్ సిబ్బంది పలువురు ప్రజా ప్రతినిధులు అభినందనలు తెలిపారు.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com