నాని న్యూస్ మూవీస్


నాని - వేణు శ్రీరామ్ తో మరోసారి రిపీట్ కాబోతుందా, కావాలనే కదా అందరూ ఎదురు చూస్తున్నారు , ఆ సమయం రానే వచ్చిందని అనుకుంటున్నారు నెటిజన్లు .. వీరిద్దరి కాంబినేషన్‌లో ఇంతక ముందు 'ఎం.సి.ఎ' వచ్చి హిట్ టాక్ తెచ్చుకుంది. ఇటీవలే వేణు శ్రీరామ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో 'వకీల్ సాబ్' తీసి మంచి హిట్ అందుకున్నాడు. నెక్స్ట్ సినిమా అల్లు అర్జున్‌తో ఉంటుందని అందరు భావించారు. దిల్ రాజు నిర్మాతగా అల్లు అర్జున్ - వేణు శ్రీరామ్ కాంబినేషన్‌లో 'ఐకాన్' ప్రాజెక్ట్ అనౌన్స్ అయిన సంగతి తెలిసిందే. కానీ ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ఇంకా కాస్త సమయం పడుతుందట. దాంతో నానితో నెక్స్ట్ ప్రాజెక్ట్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. నాని నటించిన 'టక్ జగదీష్' రిలీజ్‌కి రెడీగా ఉంది. ప్రస్తుతం సెట్స్ మీద 'శ్యామ్ సింగ రాయ్, 'అంటే.. సుందరానికి' ఉన్నాయి. వీటి తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నటించే అవకాశాలున్నాయన్ సమాచారం

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com