జర్నలిస్ట్ మధుకు ఆర్ధిక సహాయం అందజేత
పెదపూడి:
అనారోగ్యంతో బాధపడుతున్న
పెదపూడి మండలంలోని ఒక టివి ఛానెల్ విలేకరిగా పనిచేస్తున్న పెరుగుల మధుకు పెదపూడి ప్రెస్ క్లబ్ తరపున ఆర్ధిక సహాయం అందజేశారు. ఆదివారం కైకవోలులో మధు కుటుంబాన్ని పాత్రికేయులు పరామర్శించారు. ఏపిడబ్ల్యుజెఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్. సలీమ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వల్లూరి సత్యనారాయణ(చిన్ని), కార్యదర్శి ఉండ్రు సత్యనారాయణ చేతుల మీదుగా రూ.5వేల నగదును ఆర్ధిక సహాయంగా అందజేశారు. ఈ సందర్భంగా షేక్. సలీమ్ మాట్లాడుతూ కష్టాల్లో ఉన్న పాత్రికేయులను ప్రెస్ క్లబ్ తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు తేతలి దుర్గారెడ్డి, వాసంశెట్టి సూరిబాబు, ఆరుమిల్లి శ్రీను, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Movie Reviews
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు