
పలువురు టీడీపీ అధికారులు హౌస్ అరెస్ట్..

కృష్ణా జిల్లాలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. సస్పెండ్ అయిన తెలుగుదేశం ఎమ్మెల్యేలు, రైతు సంఘం నేతలను పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. సస్పెండ్ అయిన టీడీపీ ఎమ్మెల్యేల ఇంటి వద్ద పోలీసులు పహారాకాస్తున్నారు. కల్తీనాటుసారా జె బ్యాండ్ మద్యం త్రాగి మరణాలపై ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్ద తెలుగుదేశం నిరసన ప్రకటించింది. దీంతో ఎక్సైజ్ శాఖ కార్యాలయం వద్దకు రాకుండా ముందస్తుగా గృహానిర్బంధం చేశారు. విజయవాడలో దేవినేని ఉమ, బోండా ఉమా, గద్దె రామ్మోహన్, అచ్చెన్న, బొడే ప్రసాద్, వర్ల రామయ్యను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు

వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు