బోయగూడ అగ్నిప్రమాదంపై తెలంగాణ సర్కార్ దిగ్బ్రాంతి
సికింద్రాబాద్ బోయగూడ అగ్నిప్రమాద ఘటనను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. అగ్నిమాపక శాఖ, హైదరాబాద్ పోలీస్, జీహెచ్ఎంసీ, విజిలెన్స్ అధికారులతో హోం మంత్రి మహమూద్ అలీ అత్యవసరంగా సమావేశంకానున్నారు. మధ్యాహ్నం మూడు గంటలకు సమావేశానికి హాజరు కావాలని అధికారులను హోం మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా జరిగిన ప్రమాదాన్ని అధికారులు విశ్లేషించనున్నారు. హైదరాబాద్లో ఇలాంటి గోదాంలు ఎన్ని ఉన్నాయి, వాటి అనుమతులపై రివ్యూ చేయనున్నారు. తరుచూ గోదాంలపై దాడులు చేయాలని అగ్నిమాపక అధికారులకు హోమ్ మంత్రి మహమూద్ అలీ ఆదేశాలు జారీ చేశారు.
Movie Reviews
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు