కరివేపాకే కదా అనుకోవద్దు!
* ఇనుము, ఫోలిక్ యాసిడ్ అధికంగా ఉండే ఈ ఆకును రోజూ మనం తినే పదార్థాల్లో ఏదో ఒకదానితో కలిపి తీసుకోగలగాలి. ఇది రక్తహీనతను దూరంగా ఉంచుతుంది
* రక్తంలో చక్కెర స్థాయిలు సమతూకంలో ఉండాలంటే... కొన్ని రోజులు కరివేపాకును ఆహారంలో కలిపి తీసుకుని చూడండి. ఈ ఆకులో పీచు ఎక్కువగా ఉండటంతో రక్తంలోని చక్కెర స్థాయి పెరగకుండా ఉంటుంది.
* శరీరంలో అధిక కొవ్వును తగ్గించే గుణం ఈ ఆకులో ఉంది. ఇది బరువు పెరగకుండా శరీరాన్ని నియంత్రిస్తుంది.
* ఈ ఆకులో యాంటీయాక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, మేలు చేసే కొలెస్ట్రాల్‌ని పెంచుతుంది. హృద్రోగాలు దూరమవుతాయి.
* కరివేపాకును ఆహారంలో తీసుకుంటే జుట్టు రాలిపోకుండా చుసుకోవచ్చు. కరివేపాకును ముద్దలా చేసుకుని తలకు పట్టించి అరగంటయ్యాక తలస్నానం చేస్తే.. జుట్టు పెరుగుతుంది.

Movie Reviews
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
ఆనందో బ్రహ్మ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు
పూర్తి వివరాలు