నలుపు తగ్గి.. మెరుపు ఇలా!


* బాదం నూనె: ఇందులో విటమిన్‌ కె ఎక్కువగా ఉంటుంది. ఇది కళ్లకింద నలుపుని తగ్గించి, చర్మాన్ని ఆరోగ్యంగా మారుస్తుంది. ముఖ్యంగా నల్లటి వలయాలను క్రమంగా మాయం చేయడంలో కీలకంగా పనిచేస్తుంది. ఇది సహజ యాంటీ ఇన్‌ఫ్లమేటరీగానూ పనిచేస్తుంది. రాత్రిపూట పడుకోవడానికి ముందు ఆ నూనె రాసుకుని మర్నాడు చల్లటి నీళ్లతో కడిగేసుకుంటే సరి. చాలా తక్కువ సమయంలోనే ఫలితం కనిపిస్తుంది.
* బంగాళాదుంప: పచ్చి బంగాళాదుంప సహజ బ్లీచింగ్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఇది వాపునీ, కంటిచుట్టూ నలుపునూ సులువుగా తగ్గిస్తుంది. బంగాళాదుంప రసాన్ని కళ్లకింద రాసి పదిహేను నిమిషాలు ఆరనిచ్చి ఆపై కడిగేయాలి. ఇలా రోజులో రెండుసార్లు చేస్తుంటే ఫలితం కనిపిస్తుంది.
* టీ బ్యాగులు: వాడేసిన ట్యీబ్యాగులను మరోసారి గోరువెచ్చని నీళ్లలో ముంచి తీసి వాటిని కళ్లపై ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల వాపు తగ్గుతుంది. నల్లటి వలయాలు కూడా క్రమంగా పోతాయి. ఇలానే కీరదోస ముక్కల్ని ఉంచుకున్నా మార్పు కనిపిస్తుంది.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com