కాస్త షాంపూ + కాస్త కలబంద


* తల దురదగా ఉందా.. మీ షాంపూలో చిన్న మూత రోజ్‌వాటర్‌ని కలిపి వాడుకుని చూడండి. మార్పు కనిపిస్తుంది.
* మీరు వాడే షాంపూలో కాస్త నిమ్మరసం వేస్తే గనుక నిర్జీవంగా ఉన్న జుట్టు నిగనిగలాడుతుంది.
* జుట్టుకు తేమ అంది.. ఆరోగ్యంగా కనిపించాలంటే షాంపూలో కొద్దిగా తేనె కలపాలి.
* విపరీతంగా జుట్టు రాలుతోందా. కొన్ని చుక్కలు ఏదయినా అరోమా నూనెను మీ షాంపూలో కలిపి చూడండి. ఆ సమస్య అదుపులోకి రావడంతోపాటూ.. జుట్టు కూడా ఆరోగ్యంగా మారుతుంది.* కలబందను షాంపూతో కలిపి తలస్నానం చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది.
* ఉసిరి రసం వల్ల జుట్టు బలంగా తయారవుతుంది. అలాగే జుట్టు రాలే సమస్య చాలా వరకూ తగ్గుతుంది.

Movie Reviews

'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
'యుద్ధం శరణం' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
ఆనందో బ్ర‌హ్మ
ఆనందో బ్ర‌హ్మ
పూర్తి వివరాలు
భానుమతి భయపెడుతుందా..?
భానుమతి భయపెడుతుందా..?
పూర్తి వివరాలు
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
'ఆనందో బ్రహ్మ' మూవీ రివ్యూ
పూర్తి వివరాలు
వారసులతో ప్రారంభం
వారసులతో ప్రారంభం
పూర్తి వివరాలు

Copyrights © 2016 Srikala Television
Developed By Srinivas

srinivas625.4u@gmail.com